Google Chrome

4.1
47.8మి రివ్యూలు
10బి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
ప్రతి ఒక్కరు
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

Chrome ద్వారా ఇంటర్నెట్ నుండి గరిష్ఠ స్థాయిలో ప్రయోజనాలు పొందండి. Google అందిస్తోన్న ఈ బ్రౌజర్‌లో స్పీడ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది.

CHROMEలో GOOGLE బెస్ట్ ఫీచర్లను ఎక్స్‌పీరియన్స్ చేయండి

• GOOGLEలో సెర్చ్ చేయండి - Googleలో వేగంగా సెర్చ్ చేసి, సమాధానాలు పొందండి. హ్యాండ్స్-ఫ్రీగా సెర్చ్ చేయడానికి మీ వాయిస్‌ను ఉపయోగించండి.
• GOOGLE LENS - మీ కెమెరాను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న వాటిని సెర్చ్ చేయండి.
• GOOGLE TRANSLATE - 130కి పైగా భాషల్లో వెబ్‌ను అన్వేషించండి. జస్ట్ ఒక్క క్లిక్‌తో మొత్తం సైట్‌లను అనువదించండి.

తిరుగులేని భద్రత, బ్రౌజింగ్‌కు గరిష్ఠ సెక్యూరిటీ

• అత్యాధునిక భద్రతా మోడ్ - గరిష్ఠ స్థాయి Chrome సెక్యూరిటీతో కాన్ఫిడెంట్‌గా బ్రౌజ్ చేయండి.
• సేఫ్టీ చెక్ - ప్రోయాక్టివ్‌గా వచ్చే సేఫ్టీ అలర్ట్‌లు మీకు మనశ్శాంతిని ఇస్తాయి.
• GOOGLE PASSWORD MANAGER - పాస్‌వర్డ్‌లను సురక్షితంగా జెనరేట్ చేసి, సేవ్ చేయండి. తద్వారా వేగంగా సైన్-ఇన్ చేయండి. అలాగే మీ పాస్‌వర్డ్‌లు ఏమైనా రిస్క్‌లో ఉంటే అలర్ట్‌లు పొందండి.

మీ ప్రతి డివైజ్‌లోనూ Chromeను యాక్సెస్ చేయండి

• మీ అన్ని డివైజ్‌ల్లో సింక్ చేయండి - బుక్‌మార్క్‌లు, ట్యాబ్‌లు, పాస్‌వర్డ్‌ల లాంటి మీకు అవసరమైన వాటిని సేవ్ చేయండి, మీ ఫోన్‌లో, కంప్యూటర్‌లో, టాబ్లెట్‌లో Chromeకు సైన్-ఇన్ చేసినప్పుడు వాటిని సులభంగా యాక్సెస్ చేయండి.
• ట్యాబ్ గ్రూప్‌లు - అన్ని డివైజ్‌ల్లో ఆర్గనైజ్డ్‌గా ఉండటానికి ట్యాబ్ గ్రూప్‌లను క్రియేట్ చేయండి.
• ఆటోఫిల్ - సేవ్ అయిన పేమెంట్లను, అడ్రస్‌లను, పాస్‌వర్డ్‌లను ఆటోఫిల్ చేయడం ద్వారా టైపింగ్‌లో సమయాన్ని ఆదా చేసుకోండి.
అప్‌డేట్ అయినది
29 సెప్టెం, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
థర్డ్-పార్టీలతో ఎలాంటి డేటా షేర్ చేయబడలేదు
డెవలపర్‌లు షేరింగ్‌ను ఎలా ప్రకటిస్తారు అనేదాని గురించి మరింత తెలుసుకోండి
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 7 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు
స్వతంత్ర సెక్యూరిటీ రివ్యూ

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.1
45.6మి రివ్యూలు
Sankar 333
30 సెప్టెంబర్, 2025
👍wonderful 👍💖
ఇది మీకు ఉపయోగపడిందా?
Achalu Gundebona
28 సెప్టెంబర్, 2025
Ama) to bed El Segundo theo I WILL GILL LIVED WITH)) I HAVING))))))9)) today I ol))})))lol))ool) to 9l)to)lll)99ll9 in a)9lo)9)lll)))l ) and they will klla to be collected the l#)l) I)}}}will nd)l)))l} toh o) to}} look lika) I ))) like l) okk)) to) )lo 9)ol)9) l)9l)l) l) ll be)l))to) 9ol9 ol o amo)e ll)ll)o) l) ) ))w)l9)9 a)ll)) t ll ay Ok) akd o are the )ost)) ll) to )))) and limportant a k today only morning sir kindl and thes to l} and theo of a lil girl §)) lastsl#laal kk bye pl } ) I a
ఇది మీకు ఉపయోగపడిందా?
kandu srinivas
4 సెప్టెంబర్, 2025
kandula
4 వ్యక్తులు ఈ రివ్యూ సహాయకరంగా ఉందని గుర్తించారు
ఇది మీకు ఉపయోగపడిందా?

కొత్తగా ఏమి ఉన్నాయి

Chromeని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు! ఈ విడుదలలో స్థిరత్వం మరియు పనితీరుకు సంబంధించిన మెరుగుదలలు ఉంటాయి.